దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని
dikkulanni neeveelee – dikkulanni
దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని నీవేలే (2) ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ నిత్యమై నాలోన – జీవమై నీవుండ ||దిక్కులన్ని||
dikkulanni neeveelee – dikkulanni neeveelee (2) ekkadoo ninnu vedaka – eelanayya oo svaamee nithyamai naaloona – jeevamai neevunda ||dikkulanni||
లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా భాష రాని నా నోట – పాడుకుందు నీ పాట హీనమైన రూపానాన – గానమై యేసన్న
lekka mikkili praannulennoo ee jagathinundagaa lekka maalina nannu neevu nee poolika cheeyagaa nikkamugaa nara janma – dhanya charithaayanee chakkanayya thyaagaanaana – chaavu kuudaa saththeelee dikkuleeni daariloona nannu neevu nadupa dikku neevai prakkanundi mokkuchundu deevaa bhaassa raani naa noota – paadukundu nee paata heenamaina ruupaanaana – gaanamai yeesanna