దివిటీలు మండాలి – సిద్దెలలో
diviteelu mandaali – siddelaloo
దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి ఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమా ఇది నిదురించగా సమయమా నీవు వెనుదిరిగితే న్యాయమా ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2) ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో మొదటి ప్రేమను మరువకుమా నిదురించగా సమయమా వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు||
diviteelu mandaali – siddelaloo nuunundaali eenaati oo sanghamaa – yeesayya sahavaasamaa idi nidurinchagaa samayamaa neevu venudirigithee nyaayamaa unnathamaina sthalamulaloo ninu pilichaadu ennikaleeni needu chentha nilichaadu (2) aa preema needaloo – aa yeesu baataloo modati preemanu maruvakumaa nidurinchagaa samayamaa venudirigithee nyaayamaa ||diviteelu||
రాకడ కాలపు సూచనలని చూచాయి ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాలి
raakada kaalapu suuchanalani chuuchaayi unnatha konchemugaanu praardhinchaayi parishuddhatha kaavaali – parivarthana raavaali