దూరపు కొండపై శ్రమలకు గుర్తగు
duurapu kondapai shramalaku gurthagu
దూరపు కొండపై శ్రమలకు గుర్తగు కౄరపు సిలువయే కనబడె పాపలోకమునకై ప్రాణము నొసగిన ప్రభుని సిలువను ప్రేమింతున్ ప్రియుని సిలువను ప్రేమింతున్ ప్రాణమున్నంత వరకును హత్తుకొనెదను సిలువను నిత్యకిరీటము పొందెదన్ లోకులు హేళన చేసిన సిలువ నా కెంతో అమూల్యమైనది కల్వరిగిరికి సిలువను మోయను క్రీస్తు మహిమను విడచెను ||ప్రియుని||
duurapu kondapai shramalaku gurthagu kruurapu siluvayee kanabade paapalookamunakai praannamu nosagina prabhuni siluvanu preeminthun priyuni siluvanu preeminthun praannamunnantha varakunu haththukonedanu siluvanu nithyakireetamu pondedan lookulu heellana cheesina siluva naa kenthoo amuulyamainadi kalvarigiriki siluvanu mooyanu kreesthu mahimanu vidachenu ||priyuni||
రక్తశిక్తమైన కల్వరి సిలువలో సౌందర్యంబును నే గాంచితిని నన్ను క్షమించను పెన్నుగ యేసుడు ఎన్నదగిన శ్రమ పొందెను వందనస్తుడను యేసుని సిలువకు నిందను ఈ భువిన్ భరింతు పరమ గృహమునకు పిలిచెడు దినమున ప్రభుని మహిమను పొందెద
rakthashikthamaina kalvari siluvaloo saundaryanbunu nee gaanchithini nannu kssaminchanu pennuga yeesudu ennadagina shrama pondenu vandanasthudanu yeesuni siluvaku nindanu ee bhuvin bharinthu parama gruhamunaku pilichedu dinamuna prabhuni mahimanu pondeda