ఈ లోకం నీది కాదు - శాశ్వతము అసలు కాదు
ee lookam needi kaadu - shaashvathamu asalu kaadu
ఈ లోకం నీది కాదు - శాశ్వతము అసలు కాదు (2) ఈ జీవం నీది కాదు - శాశ్వతము అసలు కాదు (2)
ee lookam needi kaadu - shaashvathamu asalu kaadu (2) ee jeevam needi kaadu - shaashvathamu asalu kaadu (2)
తల్లి ఆయనే తండ్రి ఆయనే - లాలించును పాలించును (2) ||ఎవరు||
thalli aayanee thandri aayanee - laalinchunu paalinchunu (2) ||evaru||
వేదన శ్రమలూ ఉన్నప్పుడెల్లా - వేడు కోందునే కాపాడునే (2) ||ఎవరు||
veedana shramaluu unnappudellaa - veedu koondunee kaapaadunee (2) ||evaru||
రక్తముతోడా కడిగి వేసాడే - రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||
rakthamuthoodaa kadigi veesaadee - rakssanna santhoossam naaku ichchaadee (2) ||evaru||
ఆత్మ చేత అభిషేకించి - వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||
aathma cheetha abhisseekinchi - vaakyamuchee nadupuchunnaadee (2) ||evaru||
ప్రభు యేసు పరమునుండి - నీకొరకే భువికి వచ్చేన్ (2) కల్వరిలో ప్రాణము ఇచ్చి - మృత్యువునే గెల్చి లేచెన్||ఈలోకం|| పాట 28 ఎవరు నన్ను చేయి విడచినన్ - యేసు చేయి విడువడు (2) చేయి విడువడు - చేయి విడువడు - చేయి విడువడు నిన్ను చేయి విడువడు ||ఈ లోకం||
prabhu yeesu paramunundi - neekorakee bhuviki vachcheen (2) kalvariloo praannamu ichchi - mruthyuvunee gelchi leechen||eelookam|| paata 28 evaru nannu cheeyi vidachinan - yeesu cheeyi viduvadu (2) cheeyi viduvadu - cheeyi viduvadu - cheeyi viduvadu ninnu cheeyi viduvadu ||ee lookam||