ఏ తెగులు నీ గుడారము
ee thegulu nee gudaaramu
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2) లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లా ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు||
ee thegulu nee gudaaramu sameepinchadayyaa apaayameemiyu raanee raadu raanee raadayyaa (2) lalallaalaalallaa lalallaalaalallaa lalallaalaalallaa lalallaa unnathamaina deevuni neevu nivaasamugaa goni aashcharyamaina deevuni neevu aadaaya parachithivi (2) ||ee thegulu||
గొర్రెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిని ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను మన యొక్క నివాసము పరలోక-మందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా
gorrepilla rakthamuthoo saathaanun jayinchithini aathmathoonu vaakyamuthoo anudinamu jayinchedanu mana yokka nivaasamu paralooka-mandunnadi raanaiyunna rakssakuni edurkona siddhapadumaa