ఏడుస్తున్నాడేమో యేసయ్య ఏడుస్తున్నాడేమో
eedusthunnaadeemoo yeesayya eedusthunnaadeemoo
ఏడుస్తున్నాడేమో యేసయ్య ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో (2) (నిను) రక్షించినందుకు క్షమియించినందుకు ||ఏడుస్తున్నాడేమో||
eedusthunnaadeemoo yeesayya eedusthunnaadeemoo – eedusthunnaadeemoo (2) (ninu) rakssinchinanduku kssamiyinchinanduku ||eedusthunnaadeemoo||
నాడు నరుని సృష్టించినందుకు వారు పాపము చేసినందుకు దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో||
naadu naruni srusstinchinanduku vaaru paapamu cheesinanduku deevudee deenudai duhkhamuthoo eedchenu ninu srusstinchinanduku eedusthunnaadeemoo (2) ||eedusthunnaadeemoo||
సౌలును రాజుగా ఏర్పరచినందుకు సౌలు హృదయము గర్వించినందుకు నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో
saulunu raajugaa eerparachinanduku saulu hrudayamu garvinchinanduku ninu hechchinchinanduku eedusthunnaadeemoo