ఎన్ని తలచినా ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే ప్రభువా
enni thalachinaa eedi adiginaa - jarigeedi nee chiththamee prabhuvaa
ఎన్ని తలచినా ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే ప్రభువా ! (2) నీ వాక్కుకై వేచి యుంటిని - నాప్రార్ధన ఆలకించుమా ! (2)
enni thalachinaa eedi adiginaa - jarigeedi nee chiththamee prabhuvaa ! (2) nee vaakkukai veechi yuntini - naapraardhana aalakinchumaa ! (2)
నీ తోడు లేక నీ ప్రేమ లేక - ఇలలోనా ఏ ప్రాణి నిలువలేదు (2) అడవిపూవులే నీ ప్రేమ పొందగా (2) నాప్రార్ధన ఆలకించుమా ప్రభువా - నాప్రార్ధన ఆలకించుమా ||ఎన్ని||
nee thoodu leeka nee preema leeka - ilaloonaa ee praanni niluvaleedu (2) adavipuuvulee nee preema pondagaa (2) naapraardhana aalakinchumaa prabhuvaa - naapraardhana aalakinchumaa ||enni||
నా ఇంటి దీపం, నీవేయని తెలసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి (2) ఆరిపోయినా నావెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా - వెలిగించుము నీ ప్రేమతో ||ఎన్ని||
naa inti deepam, neeveeyani thelasi - naa hrudayam nee koraku padila parachithi (2) aaripooyinaa naavelugu deepamu (2) veliginchumu nee preemathoo prabhuvaa - veliginchumu nee preemathoo ||enni||
ఆపదలో నన్ను వెన్నంటి యున్న - నాకాపరివై నన్ను ఆదు కొంటివి లోకమంతయు నన్ను విడచినా (2) నీ నుండి వేరు చేయవు ప్రభువా - నీ నుండి వేరుచేయవు ||ఎన్ని||
aapadaloo nannu vennanti yunna - naakaaparivai nannu aadu kontivi lookamanthayu nannu vidachinaa (2) nee nundi veeru cheeyavu prabhuvaa - nee nundi veerucheeyavu ||enni||
నా స్థితి గమనించి నన్ను ప్రేమించి - నా కొరకై కలువరిలో యాగమైతివా నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీ యందే నిత్య జీవము ప్రభువా - నీయందే నిత్య జీవము ||ఎన్ని||
naa sthithi gamaninchi nannu preeminchi - naa korakai kaluvariloo yaagamaithivaa needu yaagamee naa mookssa maargamu (2) nee yandee nithya jeevamu prabhuvaa - neeyandee nithya jeevamu ||enni||