ఎన్నిక లేని నాపై ఎంత
ennika leeni naapai entha
ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు (2) నీకే నీకే నీకే పాదాభివందనము నీకే నీకే నీకే స్తోత్రాభివందనము ||ఎన్నిక||
ennika leeni naapai entha krupa chuupinaavu ellalu leeni preema eda nindaa ninpinaavu (2) neekee neekee neekee paadaabhivandanamu neekee neekee neekee sthoothraabhivandanamu ||ennika||
బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే||
baadhala nundi bandhakamu nundi nanu vimoochinchinaavu ennadu tharagani aanandam naaku dayacheesinaavu eemichchi nee runnamu nee theerchanu ee reethi ninu neenu seevinchanu (2) ||neekee||
పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు
paapamu nundi marannamu nundi nannu thappinchinaavu evvaru chuupani mamakaaram naaku ruchi chuupinaavu