ఎంత చెప్పిన వాక్యమినక పోతివి

entha cheppina vaakyaminaka poothivi

🎵 TG-1843🌐 Telugu
పల్లవి

ఎంత చెప్పిన వాక్యమినక పోతివి సాగిపోతివా చింతతో సమాధికి వాదమాడి.. పంతమాడి (2) అంతలోనే కన్ను మూసి పోతివా ధనము ధాన్యము కూడబెట్టి మేడ మిద్దెలు కట్టబెట్టి అంత విడచి ఒంటిగానే పోతివా ఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా (2)       ||ఎంత||

1వ చరణం

కొండలాంటి అండ బలమును చూచి ఎంతో అదిరి పడితిని కండ బలము కరిగిపోయే నీ అండ ఏది మంటిపాలై పోవునన్నా

Report Error