ఎంత మధురము యేసుని ప్రేమా
entha madhuramu yeesuni preemaa
ఎంత మధురము యేసుని ప్రేమా - ఎంత మధురము నా యేసుని ప్రేమ.. ప్రేమా....ప్రేమా.....ప్రేమా.....ప్రేమా....
entha madhuramu yeesuni preemaa - entha madhuramu naa yeesuni preema.. preemaa....preemaa.....preemaa.....preemaa....
అందకార బంధము నన్నావరించగా - అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని (బంధము తెంచెను - బ్రతికించెను నన్ను) ||ఎంత||
andakaara bandhamu nannaavarinchagaa - andudanai yeesayyanu erugakuntini (bandhamu thenchenu - brathikinchenu nannu) ||entha||
రక్షించువారు లేక పక్షినైతిని – భక్షకుడు భాణము గురి పెట్టియుండెను ||బంధము||
rakssinchuvaaru leeka pakssinaithini – bhakssakudu bhaannamu guri pettiyundenu ||bandhamu||
ఎన్నో పాపములు చేసి మూటకడితినీ – ఎన్నో దోషములు చేసి దోసినైతిని ||బంధము||
ennoo paapamulu cheesi muutakadithinee – ennoo doossamulu cheesi doosinaithini ||bandhamu||
కుష్టు బ్రతుకుతో నేను కృంగియుండగా – బ్రష్టుడనైన నన్ను బ్రతికించితివి ||బంధము||
kusstu brathukuthoo neenu krungiyundagaa – brasstudanaina nannu brathikinchithivi ||bandhamu||