ఎంత ప్రేమ యేసయ్యా
entha preema yeesayyaa
ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను సురూపమైనా సొగసైనా లేకపోయెను (2) యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను నలిగిపోయెను – విరిగిపోయెను ఎంత శ్రమను ఎంత బాధను అనుభవించినాడే విభుడు మనకు క్షమాపణ ఇచ్చెను అభయము కలుగజేసెను హింసింపబడి దూషింపబడి హింసింపబడి దూషింపబడెను కరుణతో నను రక్షింప నా కోసమే ఈ యాగమా ||ఎంత ప్రేమ||
entha preema yeesayyaa – droohinaina naa koraku siluvaloo aa yaagamu cheesaavu – rakthamu kaarchaavu enduku ee thyaagamu – paapinaina naa koraku siluvaloo aa yaagamu nondanu – rakthamu chindanu suruupamainaa sogasainaa leekapooyenu (2) yeesu niluvella raktha dhaaralu kaaripooyenu naligipooyenu – virigipooyenu entha shramanu entha baadhanu anubhavinchinaadee vibhudu manaku kssamaapanna ichchenu abhayamu kalugajeesenu hinsinpabadi duussinpabadi hinsinpabadi duussinpabadenu karunnathoo nanu rakssinpa naa koosamee ee yaagamaa ||entha preema||
సమస్తము సంపూర్ణమాయెను జీవముకై మార్గము తెరిచెను అపవాదిని అణచివేసి మరణ ముల్లును విరచి వేసెను విజయశీలుడై తిరిగి లేచెను పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెను పునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే
samasthamu sanpuurnnamaayenu jeevamukai maargamu therichenu apavaadini annachiveesi maranna mullunu virachi veesenu vijayasheeludai thirigi leechenu parishuddhaathmanu thoodugaa ichchenu punaruththaanudu manaku thoodugaa nithyamu nilachee