ఎంతో భాగ్యంబు శ్రీ యేసు

enthoo bhaagyanbu shree yeesu

🎵 TG-1550🌐 Telugu
పల్లవి

ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు వింతైన తన మహిమనంత విడచి మన కొరకై చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో||

1వ చరణం

పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యె నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు పరమేశుని దయయందు నరుల కనికరమందు

Report Error