ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2) నను
eruganayyaa ninneppudu (2) nanu
ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2) నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||
eruganayyaa ninneppudu (2) nanu vedakuchuntivaa.. oo prabhuvaa (2) ||eruganayyaa||
నీ ప్రేమ శాశ్వతమేగా నీ కరుణ సాగరమేగా నిను కొలువ భాగ్యమే కదా నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా నీ పలుకే తీర్చునాకలి నీ స్మరణము కూర్చు బలిమిని నీ బ్రతుకే వెలుగు బాట నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా వలదయ్యా లోక భ్రాంతి కడు భారము ఘోర వ్యాధి నిను చేరిన నాకు మేలు నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా
nee preema shaashvathameegaa nee karunna saagarameegaa ninu koluva bhaagyamee kadaa nanu piluva vachchina.. oo prabhuvaa nee palukee theerchunaakali nee smarannamu kuurchu balimini nee brathukee velugu baata nanu koluva vachchina.. oo prabhuvaa valadayyaa looka bhraanthi kadu bhaaramu ghoora vyaadhi ninu cheerina naaku meelu nee rakssanna chaalu chaalu.. naa prabhuvaa