ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము
evarikoosamoo ee praanna thyaagamu
ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము (2) నీకోసమే నాకోసమే కలువరి పయనం ఈ కలువరి పయనం .....||ఎవరికోసమో||
evarikoosamoo ee praanna thyaagamu (2) neekoosamee naakoosamee kaluvari payanam ee kaluvari payanam .....||evarikoosamoo||
ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాపలోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2) మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా... - సోలి వాలి పోయావా.... ||ఎవరికోసమో ఈ||
ee paapamu erugani neeku - ee paapalookamee siluva veesindaa ee neeramu theliyani neeku - anyaayapu theerpunee ichchindaa (2) mooyaleeni mraanuthoo moomupaina ummulathoo naduvaleeni nadakalathoo thadabaduthuu pooyaavaa... - sooli vaali pooyaavaa.... ||evarikoosamoo ee||
జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళకిరీటం నీకు పెట్టాము జీవ జలములు నాకు ఇచ్చావు - చేదు చిరకను నీకు ఇచ్చాము మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడు చుండగా నీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటూ పొడిచితిమి *తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు,వీరిని క్షమించు * అని వేడుకొన్నావా.... పరమ తండ్రిని ||ఎవరికోసమో ఈ||
jeevakireetam maaku ichchaavu - mullllakireetam neeku pettaamu jeeva jalamulu naaku ichchaavu - cheedu chirakanu neeku ichchaamu maa prakkana undi mammu kaapaadu chundagaa nee prakkaloo ballllemuthoo - okka pootuu podichithimi *thandree veeru cheeyunadeedoo veererugaru veerini kssaminchu,veerini kssaminchu * ani veedukonnaavaa.... parama thandrini ||evarikoosamoo ee||