గాలి సముద్రపు అలలతో నేను - కొట్ట బడి, నెట్టబడి ఉండినప్పుడు
gaali samudrapu alalathoo neenu - kotta badi, nettabadi undinappudu
గాలి సముద్రపు అలలతో నేను - కొట్ట బడి, నెట్టబడి ఉండినప్పుడు(2) ఆదరించెనూ నీ వాక్యము - లేవనెత్తెనూ నీ హస్తము...(2)
gaali samudrapu alalathoo neenu - kotta badi, nettabadi undinappudu(2) aadarinchenuu nee vaakyamu - leevaneththenuu nee hasthamu...(2)
శ్రమలలో నాకు తోడుంటివి - మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి ఆదు కొంటివి నన్నాదు కొంటివీ - నీ కృపలో నను బ్రోచితివి (2) ||గాలి సముద్రపు||
shramalaloo naaku thooduntivi - morra pettagaa naa morra vintivi aadu kontivi nannaadu kontivee - nee krupaloo nanu broochithivi (2) ||gaali samudrapu||
వ్యాధులలో నిన్ను వేడు కొనగా - ఆపదలలో నిన్ను ఆశ్రయించగా చూపితివీ నీ మహిమన్ - కొని యాడెదము ప్రియయేసుని (2) ||గాలి సముద్రపు||
vyaadhulaloo ninnu veedu konagaa - aapadalaloo ninnu aashrayinchagaa chuupithivee nee mahiman - koni yaadedamu priyayeesuni (2) ||gaali samudrapu||