గడచిన కాలము కృపలో మమ్ము - కాచిన దేవా నీకే స్తోత్రము
gadachina kaalamu krupaloo mammu - kaachina deevaa neekee sthoothramu
గడచిన కాలము కృపలో మమ్ము - కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము (2) మము కాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||
gadachina kaalamu krupaloo mammu - kaachina deevaa neekee sthoothramu pagalu reeyi kanupaapavale - kaachina deevaa neekee sthoothramu (2) mamu kaachina deevaa neekee sthoothramu - kaapaadina deevaa neekee sthoothramu (2) ||gadachina||
కలచెందినా కష్ట కాలమున - కన్న తండ్రివై నను ఆదరించినా కలుషము నాలొ కానవచ్చిన - కాదనక నను కరుణించినా (2) కరుణించిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము ||గడచిన||
kalachendinaa kassta kaalamuna - kanna thandrivai nanu aadarinchinaa kalussamu naalo kaanavachchina - kaadanaka nanu karunninchinaa (2) karunninchina deevaa neekee sthoothramu - kaapaadina thandree neekee sthoothramu ||gadachina||
లోపములెన్నో దాగివున్నను - కాదనకా నను నడిపించినా అవిదేయతలే ఆవరించినా - దీవెనలెన్నో దయచేసినా (2) దీవించిన దేవా నీకే స్తొత్రముల్ కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము (2) ||గడచిన||
loopamulennoo daagivunnanu - kaadanakaa nanu nadipinchinaa avideeyathalee aavarinchinaa - deevenalennoo dayacheesinaa (2) deevinchina deevaa neekee sthothramul kaapaadina thandree neekee sthoothramu (2) ||gadachina||