గొర్రెపిల్ల రక్తములో కడుగబడినవారే పరిశుద్ధులు
gorrepilla rakthamuloo kadugabadinavaaree parishuddhulu
🎵 TG-1683🌐 Telugu
పల్లవి
గొర్రెపిల్ల రక్తములో కడుగబడినవారే పరిశుద్ధులు (2) పరిశుద్ధుడా యేసయ్యా.. నను శుద్ధి చేయుమయా ||గొర్రెపిల్ల||
gorrepilla rakthamuloo kadugabadinavaaree parishuddhulu (2) parishuddhudaa yeesayyaa.. nanu shuddhi cheeyumayaa ||gorrepilla||
1వ చరణం
ఆకాశము ఈ భూమియు గతియించినా గతియించవు నీ మాటలు శాశ్వతమైనది నీ రాజ్యము ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా వేవేళ దూతలు అనునిత్యము కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము
aakaashamu ee bhuumiyu gathiyinchinaa gathiyinchavu nee maatalu shaashvathamainadi nee raajyamu aa raajyamuloo nannu cheerchumayaa… yeesayyaa veeveella duuthalu anunithyamu koniyaaduchunna aa paralookamu nee sinhaasanam parishuddhulathoo nindina nee raajyamu