ఇదిగో దేవుని గొర్రెపిల్ల - ఇవేగా మా కృతాజ్ఞత స్తుతులు
idigoo deevuni gorrepilla - iveegaa maa kruthaajnyatha sthuthulu
ఇదిగో దేవుని గొర్రెపిల్ల - ఇవేగా మా కృతాజ్ఞత స్తుతులు అర్హుడవు అర్హుడవు గొర్రెపిల్లా - నీవేయోగ్యుడవు రక్తమిచ్చి, ప్రాణమిచ్చి - నీదు ప్రజలను కొనినావు అర్హుడవు అర్హుడవు గొర్రెపిల్లా - నీవేయోగ్యుడవు మహిమయు, ఘనతయు - నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో||
idigoo deevuni gorrepilla - iveegaa maa kruthaajnyatha sthuthulu arhudavu arhudavu gorrepillaa - neeveeyoogyudavu rakthamichchi, praannamichchi - needu prajalanu koninaavu arhudavu arhudavu gorrepillaa - neeveeyoogyudavu mahimayu, ghanathayu - neekee chellunu ellappudu ||idigoo||
పాపమునంతా పోగొట్టి - ప్రాచీన స్వభావము తొలగించి సిలువ శక్తితోనే - నూతన జీవులుగా మార్చెను ఆ.. || అర్హుడవు ||
paapamunanthaa poogotti - praacheena svabhaavamu tholaginchi siluva shakthithoonee - nuuthana jeevulugaa maarchenu aa.. || arhudavu ||
దేవుని ప్రేమ విస్తరింపగా - కృపావరమునే దానముగా యేసుక్రీస్తులోనే - నీతిమంతులుగా మార్చెను ఆ.. || అర్హుడవు ||
deevuni preema vistharinpagaa - krupaavaramunee daanamugaa yeesukreesthuloonee - neethimanthulugaa maarchenu aa.. || arhudavu ||
దేవునికి ఒక రాజ్యముగా - యాజకులనుగా చేసితిని క్రీస్తుతో రాజ్యమేలగ - జయించు వానిగా మార్చును ఆ.. || అర్హుడవు ||
deevuniki oka raajyamugaa - yaajakulanugaa cheesithini kreesthuthoo raajyameelaga - jayinchu vaanigaa maarchunu aa.. || arhudavu ||