ఇహలోక పాపి కొరకు ఎనలేని
ihalooka paapi koraku enaleeni
🎵 TG-1777🌐 Telugu
పల్లవి
ఇహలోక పాపి కొరకు ఎనలేని ప్రేమను చూపి గెలిచావుగా నా ప్రేమను నా ప్రేమ నీవే యేసు నీ కృప నాకు చాలు నేనెలా నిను మరతును ||ఇహలోక ||
ihalooka paapi koraku enaleeni preemanu chuupi gelichaavugaa naa preemanu naa preema neevee yeesu nee krupa naaku chaalu neenelaa ninu marathunu ||ihalooka ||
1వ చరణం
నీ శక్తియే అద్భుతం నీ సృష్టియే అద్భుతం (2) యేసయ్యా యేసయ్యా (2) ||ఇహలోక ||
nee shakthiyee adbhutham nee srusstiyee adbhutham (2) yeesayyaa yeesayyaa (2) ||ihalooka ||