ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
innaalllu thoodugaa maathoo nadichaavu
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2) ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఘనులైన వారే గతియించగా ధనమున్నవారే మరణించగా ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ||ఇశ్రాయేలు||
innaalllu thoodugaa maathoo nadichaavu immaanuyeelugaa vennanti nilichaavu (2) ishraayeelu kaapari neeku sthoothramu ninnee anusarinthumu jeevithaanthamu ghanulaina vaaree gathiyinchagaa dhanamunnavaaree maranninchagaa ennathagani vaaramainaa mammu kanikarinchaavu maa dinamulu podiginchi sajeevulugaa unchaavu (2) ||ishraayeelu||
మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మా దరికి చేరకుండగా కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు
maa kanta kanneeru jaarakundagaa ee keedu maa dariki cheerakundagaa kanti reppalaa kaachi bhadraparachiyunnaavu dusstula aaloochanalu bhangaparachiyunnaavu