ఇరువది నలుగురు పెద్దలతో పరిశుద్ధ
iruvadi naluguru peddalathoo parishuddha
ఇరువది నలుగురు పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో (2) నాలుగు జీవుల గానముతో స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది||
iruvadi naluguru peddalathoo parishuddha duuthala samuuhamuthoo (2) naalugu jeevula gaanamuthoo sthuthiyinpabaduchunna maa deevaa ||iruvadi||
భూమ్యాకాశములన్నియును పర్వత సముద్ర జల చరముల్ ఆకాశ పక్షులు అనుదినము గానము చేయుచు స్తుతియింపన్ కరుణారసమగు హృదయుడవు పరిశుద్ధ దేవ తనయుడవు మనుజుల రక్షణ కారకుడా మహిమ కలిగిన మా ప్రభువా గుప్పిలి విప్పి కూర్మితోను గొప్పగ దీవెనలిచ్చెదవు గొర్రెల కాపరి దావీదు అయ్యెను ఎంతో మహారాజు
bhuumyaakaashamulanniyunu parvatha samudra jala charamul aakaasha pakssulu anudinamu gaanamu cheeyuchu sthuthiyinpan karunnaarasamagu hrudayudavu parishuddha deeva thanayudavu manujula rakssanna kaarakudaa mahima kaligina maa prabhuvaa guppili vippi kuurmithoonu goppaga deevenalichchedavu gorrela kaapari daaveedu ayyenu enthoo mahaaraaju