ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన
ishraayeelu sainyamulaku mundu nadachina
ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా (2) నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము (2) ||ఇశ్రాయేలు||
ishraayeelu sainyamulaku mundu nadachina daivamaa (2) needu maathoo kuudaa nundi mammu nadipinchumaa solomoonu deevaalayanlaloo needu meeghamu raagaanee yaajakulu nee theejoo mahimaku niluvaleekapooyiri puurvamu pravakthalathoo narula rakssanna prakatinchi nannu vedikina vaariki nee dorikithi nantivi narulayandu needu preema kreesthu dvaaraa bayaluparachi siluva rakthamu cheetha mammu rakssinchi yuntivi aadi yaaposthalulapai nee yaathma varssamu krummarinchi natlu maapai krummarinchi mammu nadipinchumu (2) ||ishraayeelu||