జాలిగల దైవమా యేసయ్యా మనసారా
jaaligala deౖvamaa yeesayyaa manasaaraa
జాలిగల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతున్ స్తోత్రింతును నీవు దేవుడు సర్వశక్తుడు (2) నీ జాలికి హద్దులే లేవు నీ ప్రేమకు కొలతలే లేవు అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్ (2) ||జాలిగల||
jaaligala deౖvamaa yeesayyaa manasaaraa sthuthinthun sthoothrinthunu neevu deevudu sarvashakthudu (2) nee jaaliki haddulee leevu nee preemaku kolathalee leevu avi prathidinamu kroththagaa nundun (2) ||jaaligala||
నిజముగ మా యొక్క పాపములన్ మోసికొని దుఃఖములను భరించితివే అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు||
nijamuga maa yokka paapamulan moosikoni duhkhamulanu bharinchithivee ayyaa – duhkhamulanu bharinchithivee ||neevu||
మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత నీపైన పడెనే ప్రభూ అయ్యా – నీపైన పడెనే ప్రభూ మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే గాయములచే స్వస్థమైతిమి నీదు – గాయములచే స్వస్థమైతిమి
maa koraku samaadhaanamichchutakai dandanantha neepaina padenee prabhuu ayyaa – neepaina padenee prabhuu maadu athikramamulachee gaayapadi naligithivee gaayamulachee svasthameౖthimi needu – gaayamulachee svasthameౖthimi