జన్మించె జన్మించె – రారాజు
janminche janminche – raaraaju
జన్మించె జన్మించె – రారాజు జన్మించె చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2) హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ దూతకు భయపడి వణికిరి గొల్లలు శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి సంతోషముతో ఆనంద గానముతో యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2) ||ఊరూ వాడా||
janminche janminche – raaraaju janminche cheekati brathukulu tholaginchi lookamunee veliginchee arudenche arudenche – narunigaa ila arudenche paralookamu veedi bhuvikeethenchi rakssanna kaliginchee uuruu vaadaa sanbaramee – jeevapu maargamu velisenani nammina vaariki thappakanee – kaligee oka varamee (2) haappee krismas merree krismas viss yu e haappee haappee krismas viss yu e merree merree merree krismas duuthaku bhayapadi vannikiri gollalu shubhavaarthanu vini veegiramee parugidiri santhoossamuthoo aananda gaanamuthoo yeesee prabhuvani nammiri puujinchiri (2) ||uuruu vaadaa||
తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు యేసే రాజని అర్పించిరి కానుకలు ఆరాధించి హృదయములను అర్పించి భువినేలే రారాజును కీర్తించిరి యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము ఇదియే నిత్యము మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యే విశ్వసించి నీ హృదయమునే అర్పించుము
thaaranu kanugoni vachchiri jnyaanulu yeesee raajani arpinchiri kaanukalu aaraadhinchi hrudayamulanu arpinchi bhuvineelee raaraajunu keerthinchiri yeesee maargamu yeesee sathyamu yeesee jeevamu idiyee nithyamu mana paapaalannee kssamiyincheedeesayyee vishvasinchi nee hrudayamunee arpinchumu