జయహే జయహే - క్రీస్తేసు ప్రభువుకే జయహే
jayahee jayahee - kreestheesu prabhuvukee jayahee
జయహే జయహే - క్రీస్తేసు ప్రభువుకే జయహే జయహే జయహే - రారాజు ప్రభువుకే జయహే నరులను చేసిన దేవునికి - జయహే జయహే మరణము గెలిచిన వీరునికి - జయహే జయహే త్రిత్వ దేవునికి జయహే - తండ్రి దేవునికి - జయహే ఆత్మనాదునికి - జయహే - మన అన్న యేసునకు -జయహే - జయహే
jayahee jayahee - kreestheesu prabhuvukee jayahee jayahee jayahee - raaraaju prabhuvukee jayahee narulanu cheesina deevuniki - jayahee jayahee marannamu gelichina veeruniki - jayahee jayahee thrithva deevuniki jayahee - thandri deevuniki - jayahee aathmanaaduniki - jayahee - mana anna yeesunaku -jayahee - jayahee
తన మాటతో ఈ సృష్టిని - చేసిన దేవునికి జయహే తన రూపుతో మానవులను - సృజించిన ప్రభువునకు జయహే ఆది అంతముకు - జయహే - అద్వితీయునకు - జయహే అత్యున్నతునకు - జయహే - అనాది దేవునికి – జయహే ||జయహే జయహే||
thana maatathoo ee srusstini - cheesina deevuniki jayahee thana ruuputhoo maanavulanu - srujinchina prabhuvunaku jayahee aadi anthamuku - jayahee - advitheeyunaku - jayahee athyunnathunaku - jayahee - anaadi deevuniki – jayahee ||jayahee jayahee||
దహించేడి మహిమన్వితో వసించేడి రాజునకు - జయహే పరిశుద్దుడు పరిశుద్దుడని దూతలు పొగడే ప్రభువుకు - జయహే అగ్ని నేత్రునకు -జయహే - ఆత్మ రూపునకు - జయహే అమరత్వునకు - జయహే అనంతదేవునకు - జయహే ||జయహే జయహే||
dahincheedi mahimanvithoo vasincheedi raajunaku - jayahee parishuddudu parishuddudani duuthalu pogadee prabhuvuku - jayahee agni neethrunaku -jayahee - aathma ruupunaku - jayahee amarathvunaku - jayahee ananthadeevunaku - jayahee ||jayahee jayahee||
తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు - జయహే తనుండేడి స్థలమందున మనలను ఉంచెడిప్రభువుకు - జయహే న్యాయ తీర్పరికి - జయహే - సర్వశక్తునకు - జయహే సర్వోన్నతునకు – జయహే - సైన్యముల అధిపతికి - జయహే ||జయహే జయహే||
thana mahimathoo meeghaalapai vachchedi yeesunaku - jayahee thanundeedi sthalamanduna manalanu unchediprabhuvuku - jayahee nyaaya theerpariki - jayahee - sarvashakthunaku - jayahee sarvoonnathunaku – jayahee - sainyamula adhipathiki - jayahee ||jayahee jayahee||