జయం జయం మన యేసుకే
jayam jayam mana yeesukee
జయం జయం మన యేసుకే మరణం గెలిచిన క్రీస్తుకే (2) స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము పునరుత్ధానుడైన క్రీస్తుని మహిమపరచెదము (2) ||జయం జయం||
jayam jayam mana yeesukee marannam gelichina kreesthukee (2) sthuthularpinchedamu – sthoothramu cheesedamu punaruthdhaanudaina kreesthuni mahimaparachedamu (2) ||jayam jayam||
పాపములేని యేసుడు సిలువలో పాపికై మరణించి మూడవదినమున – తిరిగి లేచెను మరణపు ముల్లును విరిచెను పాపము చేసి మానవుడు కోల్పోయిన అధికారమును సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను సాతాను బలమును గెలిచెను పాపము విడిచి సోదరా ప్రభు సన్నిధికి రారమ్ము పునరుత్ధాన శక్తితో నింపి పరలోకమునకు చేర్చును
paapamuleeni yeesudu siluvaloo paapikai maranninchi muudavadinamuna – thirigi leechenu marannapu mullunu virichenu paapamu cheesi maanavudu koolpooyina adhikaaramunu siluvanu gelichi – thirigi thechchenu saathaanu balamunu gelichenu paapamu vidichi soodaraa prabhu sannidhiki raarammu punaruthdhaana shakthithoo ninpi paralookamunaku cheerchunu