కాలాలు మారిన గాని
kaalaalu maarina gaani
🎵 TG-2003🌐 Telugu
పల్లవి
కాలాలు మారిన గాని – యేసు మారడు తరతరాలు మారినా యేసుని ప్రేమ మారదు – (2) ||కాలాలు||
kaalaalu maarina gaani – yeesu maaradu tharatharaalu maarinaa yeesuni preema maaradu – (2) ||kaalaalu||
1వ చరణం
గర్భమున పుట్టిన మొదలు తల్లి ఒడిలోనున్నది మొదలు (2) కడవరకు మోసే ప్రేమది ముదమార పిలిచే ప్రేమది నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని కడవరకు నిలిచే ప్రేమది కలుషములు తుడిచే ప్రేమది
garbhamuna puttina modalu thalli odiloonunnadi modalu (2) kadavaraku moosee preemadi mudamaara pilichee preemadi ningi neela maarina gaani parvathaalu tholagina gaani kadavaraku nilichee preemadi kalussamulu thudichee preemadi