కావలివాడా ఓ కావలివాడా కనులు

kaavalivaadaa oo kaavalivaadaa kanulu

🎵 TG-1771🌐 Telugu
పల్లవి

కావలివాడా ఓ కావలివాడా కనులు తెరచి పొలమును చూడు కోతకు వచ్చిన పంటను కోయుము ||కావలి||

1వ చరణం

పిలిచెను నీ యజమానుడు జత పనివాడవై యుండుటకు (2) కొలుచును నీ ఫలమంతమున పని చేసిన రీతిగనే (2)     ||కావలి||

2వ చరణం

నమ్మెను నీ యజమానుడు అప్పగించెను తన స్వాస్థ్యము తిరిగి వచ్చును జీతమియ్యను సిద్ధ పడుము ఇక నిద్ర మాని ఎంచెను నీ యజమానుడు నీ పాదములు సుందరములని ఉంచెను కర్మెలు పర్వతముపై పరుగిడుము పరాక్రమ శాలివై వేయుము పునాది నేర్పరివై చెక్కుము రాళ్లను శిల్ప కారివై కొయ్య కాలును కర్ర గడ్డియు కాలిపోవును అగ్ని పరీక్షలో

Report Error