కలవంటిది నీజీవితం - కడు స్వల్పకాలము
kalavantidi neejeevitham - kadu svalpakaalamu
కలవంటిది నీజీవితం - కడు స్వల్పకాలము యువకా అది ఎంతో స్వల్పము బహు విలువైనది నీజీవితం - వ్యర్ధముచేయకుమా యువకా వ్యర్ధము చేయకుమా - యువతీ వ్యర్ధము చేయకుమా 1 నిన్ను ఆకర్షించే ఈలోకము - కాటువేసే విషసర్పము యువకా అది కాలు జారే స్థలము - ఉన్నావు పాపపు పడగనీడలో నీ అంతము ఘోరనరకము - యువకా అదియే నిత్య మరణము 2 నిన్ను ప్రేమించె యేసు నీ జీవితం - నూతనా సృష్టిగా మార్చును పాపం క్షమియించి రక్షించును - ఆమోక్షమందు నీవుందువు యుగయుగములు జీవింతువూ - నీవు నిత్యము ఆనందింతువు
kalavantidi neejeevitham - kadu svalpakaalamu yuvakaa adi enthoo svalpamu bahu viluvainadi neejeevitham - vyardhamucheeyakumaa yuvakaa vyardhamu cheeyakumaa - yuvathee vyardhamu cheeyakumaa 1 ninnu aakarssinchee eelookamu - kaatuveesee vissasarpamu yuvakaa adi kaalu jaaree sthalamu - unnaavu paapapu padaganeedaloo nee anthamu ghooranarakamu - yuvakaa adiyee nithya marannamu 2 ninnu preeminche yeesu nee jeevitham - nuuthanaa srusstigaa maarchunu paapam kssamiyinchi rakssinchunu - aamookssamandu neevunduvu yugayugamulu jeevinthuvuu - neevu nithyamu aanandinthuvu