కలువరి గిరి సిలువలో పలు
kaluvari giri siluvaloo palu
కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2) విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2) ||కలువరి||
kaluvari giri siluvaloo palu shramalu pondina daivamaa (2) vishva maanava shaanthi koosam praannamichchina jeevamaa yeesu deevaa needu thyaagam vivarinpa tharamaa (2) ||kaluvari||
కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా ముళ్ళతోన మకుటమల్లి నీదు శిరమున నుంచినా – జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా కలుష రహిత వ్యధను చెంది అలసి సొలసి పోతివా –
karunna leeni katthina lookam kakssathoo siluveesinaa karunna chindu moomupaina geelithoo ummeesinaa mullllathoona makutamalli needu shiramuna nunchinaa – jaali leeni paapa lookam kaluvaleedoo cheesinaa marannamandu siluvaloona rudhiramee ninu munchinaa kalussa rahitha vyadhanu chendi alasi solasi poothivaa –