కల్వరి గిరిపై సిలువ భారం
kalvari giripai siluva bhaaram
కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా (2) దుష్టుండనై బల్లెము బూని గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన కేక వేసి నీదు ప్రాణం (2) ||కల్వరి||
kalvari giripai siluva bhaaram bharinchithivaa oo naa prabhuvaa naa paapamukai nee rakthamunu siluva paina arpinchithivaa (2) dusstundanai ballemu buuni gruchchithi thandri prakkaloona keeka veesi needu praannam (2) ||kalvari||
మూడు దినములు సమాధిలో ముదము తోడ నిద్రించితివా నా రక్షణకి సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి ఆరోహణమై వాగ్ధానాత్మన్ సంఘము పైకి పంపించితివా నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను
muudu dinamulu samaadhiloo mudamu thooda nidrinchithivaa naa rakssannaki sajeevamuthoo samaadhin gelchi leechina thandri aaroohannamai vaagdhaanaathman sanghamu paiki panpinchithivaa nee raakadakai nireekssannathoo nindalanella bharinchedanu