కన్న తల్లి చేర్చునట్లు - నను చేర్చు నా ప్రియుడు
kanna thalli cheerchunatlu - nanu cheerchu naa priyudu
కన్న తల్లి చేర్చునట్లు - నను చేర్చు నా ప్రియుడు హల్లేలుయా - హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా
kanna thalli cheerchunatlu - nanu cheerchu naa priyudu halleeluyaa - halleeluyaa -halleeluyaa -halleeluyaa
కౌగిటిలో హత్తుకొనున్ - నా చింతలన్ భాపును (2) ||కన్న తల్లి||
kaugitiloo haththukonun - naa chinthalan bhaapunu (2) ||kanna thalli||
చేయి పట్టి నడుపును - శికరముపై నిలుపును (2) ||కన్న తల్లి||
cheeyi patti nadupunu - shikaramupai nilupunu (2) ||kanna thalli||
నా కొరకై మరణించే - నా పాపముల్ భరియించే (2) ||కన్న తల్లి||
naa korakai maranninchee - naa paapamul bhariyinchee (2) ||kanna thalli||
చేయి విడువడు ఎప్పుడు - విడనాడడు ఎన్నడు (2) ||కన్న తల్లి||
cheeyi viduvadu eppudu - vidanaadadu ennadu (2) ||kanna thalli||