కరుణామయుడా పరలోక రాజా నిత్యనివాసి
karunnaamayudaa paralooka raajaa nithyanivaasi
కరుణామయుడా పరలోక రాజా నిత్యనివాసి నిర్మల హృదయుడా (2) నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు ||కరుణామయుడా||
karunnaamayudaa paralooka raajaa nithyanivaasi nirmala hrudayudaa (2) neekee sthoothramulu – neekee sthoothramulu neekee sthoothramulu – deevaa neekee sthoothramulu neekee sthoothramulu ||karunnaamayudaa||
గడిచిన దినములన్ని కాపాడినావు కృపాక్షేమములే నా వెంట ఉంచావు విడువక నా యెడల కృప చూపినావు విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ (2) ||నీకే స్తోత్రములు||
gadichina dinamulanni kaapaadinaavu krupaaksseemamulee naa venta unchaavu viduvaka naa yedala krupa chuupinaavu viduvanu yeesayyaa maruvanu nee preema (2) ||neekee sthoothramulu||
శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా వేదనలెన్నో కలిగిన వేళలో సహించే శక్తి నాకిచ్చినావు నీ సేవలో నన్ను నడిపించినావు నూతన యుగములోన నను నిలిపినావు నూతనాత్మతో నను నింపు దేవా నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త
shoodhanalennoo naa chuttuu kramminaa veedanalennoo kaligina veellaloo sahinchee shakthi naakichchinaavu nee seevaloo nannu nadipinchinaavu nuuthana yugamuloona nanu nilipinaavu nuuthanaathmathoo nanu ninpu deevaa nithyamu seevaloo paulu vale parugeththi praannamu pooyee varaku prakatinthu nee vaartha