కృతజ్ఞతతో స్తుతి పాడెద నా

krutajnyatatoo stuti paadeda naa

🎵 TG-2488🎤 PREM JOSEPH (UK)సువార్తికుడు జోయెల్ ఎన్ బాబ్ · Evg.Joel N Bob🌐 Telugu
పల్లవి

కృతజ్ఞతతో స్తుతి పాడెద - నా యేసు నాథా నాకై నీవు చేసిన మేళ్లకై - కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడెద - నా యేసు నాథా నాకై నీవు చేసిన మేళ్లకై - కోటి కోటి కృతజ్ఞతలు (2) ||కృతజ్ఞతతో||

2వ చరణం

అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా (2) నా ఊహలకంటెను అధికముగా దయచేయు ప్రేమామయా (2)  ||కృతజ్ఞతతో||

1వ చరణం

నిజ రక్షకుడు యేసు క్రీస్తని విశ్వసించెద అను నిత్యము (2) నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము వరములతో అభిషేకించు (2) ||కృతజ్ఞతతో||

Report Error