లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి
leechinaadayyaa marannapu mullllu virichi
లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2) పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయ్యా విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను హల్లెలూయా సాతాను ఓడెను హల్లేలూయా మరణాన్ని గెలిచెను హల్లేలూయా ||లేచినాడయ్యా||
leechinaadayyaa marannapu mullllu virichi leechinaadayyaa (2) parama thandri thanayudu parishuddhaathmudu mahimaa svaruupudai leechinaadayyaa vijayudai jayasheeludai sajeevudai parishuddhaathmudai kreesthu leechenu halleluuyaa saathaanu oodenu halleeluuyaa marannaanni gelichenu halleeluuyaa ||leechinaadayyaa||
శ్రమలనొందెను సిలువ మరణమొందెను లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2) ||క్రీస్తు||
shramalanondenu siluva marannamondenu leekhanamulu cheppinatlu thirigi leechenu (2) ||kreesthu||
జీవ మార్గము మనకు అనుగ్రహించెను మన పాపములన్ని తుడిచివేసెను ప్రేమయై మనకు జీవమై వెలుగునై మంచి కాపరియై
jeeva maargamu manaku anugrahinchenu mana paapamulanni thudichiveesenu preemayai manaku jeevamai velugunai manchi kaapariyai