లెక్కింపలేని స్తొత్రముల్ - దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
lekkinpaleeni sthothramul - deevaa ellappudu nee paadedan
లెక్కింపలేని స్తొత్రముల్ - దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఇంత వరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై
lekkinpaleeni sthothramul - deevaa ellappudu nee paadedan intha varaku naa brathukuloo - neevu cheesina meellllakai
ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్ని - ప్రభువా నిన్నే కీర్తింతున్ ||లెక్కి||
aakaasha mahaakaashamul daani krindunna aakaashamu bhuumiloo kanabadunavanni - prabhuvaa ninnee keerthinthun ||lekki||
అడవిలో నివసించున వన్ని - సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్ని - దేవా నిన్నే పొగడును ||లెక్కి||
adaviloo nivasinchuna vanni - sudigaaliyu manchunu bhuumipainunnavanni - deevaa ninnee pogadunu ||lekki||
నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాసు లు ఆకాశమున ఎగురునవన్ని - ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కి||
neetiloo nivasinchu praannul - ee bhuvilooni jeevaraasu lu aakaashamuna egurunavanni - prabhuvaa ninnee keerthinchun ||lekki||