మా ఇంటి పేరు పశువుల పాక
maa inti peeru pashuvula paaka
మా ఇంటి పేరు పశువుల పాక ప్రక్కింటి పేరు ఒలీవల తోట ఎదురింటి పేరు కల్వరి కొండ ||మా||
maa inti peeru pashuvula paaka prakkinti peeru oleevala thoota edurinti peeru kalvari konda ||maa||
మా తండ్రి యేసు పశువుల పాకలో కుమారుడు క్రీస్తు ఒలీవల కొండలో మోకాళ్ళ కన్నీళ్ళు ప్రార్ధించి చూడు ||మా||
maa thandri yeesu pashuvula paakaloo kumaarudu kreesthu oleevala kondaloo mookaalllla kanneellllu praardhinchi chuudu ||maa||
మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు తగ్గింపు ప్రార్ధన సమర్పణతో మార్గము సత్యము జీవము ||మా||
maa aathma deevudu kalvari kondaloo sanpuurnna samarpanna cheesenu chuudu thagginpu praardhana samarpannathoo maargamu sathyamu jeevamu ||maa||