మధురం మధురం నా ప్రియ
madhuram madhuram naa priya
మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్రేమలో నను నే మరచితినయ్యా (2) వాడిన పువ్వులు వికసింప చేసి పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ చెదరిన మనసును చెలిమితో చేర్చి సేదదీర్చిన యేసుని ప్రేమ (2) ||మధురం||
madhuram madhuram naa priya yeesu nee preemaloo nanu nee marachithinayyaa (2) vaadina puvvulu vikasinpa cheesi parimallamichchedi yeesuni preema chedarina manasunu chelimithoo cheerchi seedadeerchina yeesuni preema (2) ||madhuram||
స స ని ప మ మ రి రి గ రి రి గ ని ని స ప ప ని స స ని స రి స స స ని స ని ప ప ని స స స స గ రి రి రి గ స స స రి ని ని ని స ని స ని ప ప ని స ని స ని ప ప ని స మధురం… మధురం… అతిమధురం నీ నామం – కలువరి గిరికరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే కమణీయమైన కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలిపె ఎటుల నే… మరతును… ప్రభుని ప్రేమ ఇలలో
sa sa ni pa ma ma ri ri ga ri ri ga ni ni sa pa pa ni sa sa ni sa ri sa sa sa ni sa ni pa pa ni sa sa sa sa ga ri ri ri ga sa sa sa ri ni ni ni sa ni sa ni pa pa ni sa ni sa ni pa pa ni sa madhuram… madhuram… athimadhuram nee naamam – kaluvari girikarudenchithi prabhuthoo kalussamella baapee kamanneeyamaina kaluvari preemaku saakssiga nanu nilipe etula nee… marathunu… prabhuni preema ilaloo