మధురం మధురం – నీ
madhuram madhuram – nee
మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం అమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయం ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం(2) ||మధురం||
madhuram madhuram – nee preemee athi madhuram amaram athi vijayam – nee siluva rakthamee vijayam immaanuyeeluda nee preema madhuram – neekee naa vandanam(2) ||madhuram||
నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమ నిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ సర్వోన్నతుడా సహాయకుడా మరువగలనా నీ ప్రేమను సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమ కనికరమును కలిగించగను – కల్వరికేగిన ప్రేమ మహోన్నతుడా మహా ఘనుడా
naa shikssakai naa nindalakai – praannamu pettina preema nindalu nittuurpulu – seedadeerchina preema sarvoonnathudaa sahaayakudaa maruvagalanaa nee preemanu sathyamunu naaku keedemunu – dhariyinpa cheesina preema kanikaramunu kaliginchaganu – kalvarikeegina preema mahoonnathudaa mahaa ghanudaa