మహిమ నీకే ఘనత నీకే

mahima neekee ghanatha neekee

🎵 TG-2044🌐 Telugu
పల్లవి

మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2) న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన ధనవంతులను అణచేవాడవు జ్ఞానులను సిగ్గుపరచువాడవు దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన యేసయ్యా మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు ||దరిద్రులను||

1వ చరణం

గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు

Report Error