మైటీ జీసస్ తోడుంటే భయమే
maitee jeesas thooduntee bhayamee
మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు సే… భయమే లేదు మిరాకిల్స్ కెప్పుడు కొదువ లేదు ఎస్… కొదువ లేదు (2) ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ ఎస్… నో వర్డ్స్ లాలాలా… లలలల్ల లాలాలా పగలు మేఘమై ఆ… ఆ… ఆ.. నీడనిచ్చెను ఓ… ఓ… ఓ.. అగ్ని స్తంభమై ఆ… ఆ… ఆ.. రాత్రి కాచెను ఓ… ఓ… ఓ.. పగలు మేఘమై నీడనిచెను అగ్ని స్తంభమై రాత్రి కాచెను ||మైటీ జీసస్||
maitee jeesas thooduntee bhayamee leedu see… bhayamee leedu miraakils keppudu koduva leedu es… koduva leedu (2) ishraayeelu madhya ennoo ennoo vandars varnninchutaku maa vadda noo vards es… noo vards laalaalaa… lalalalla laalaalaa pagalu meeghamai aa… aa… aa.. needanichchenu oo… oo… oo.. agni sthanbhamai aa… aa… aa.. raathri kaachenu oo… oo… oo.. pagalu meeghamai needanichenu agni sthanbhamai raathri kaachenu ||maitee jeesas||
మధుర మన్నాతో ఆ… ఆ… ఆ.. పోషించెను ఓ… ఓ… ఓ.. బండ చీల్చెను ఆ… ఆ… ఆ.. నీరు నిచ్చెను ఓ… ఓ… ఓ.. మధుర మన్నాతో పోషించెను బండ చీల్చెను నీరు నిచ్చెను
madhura mannaathoo aa… aa… aa.. poossinchenu oo… oo… oo.. banda cheelchenu aa… aa… aa.. neeru nichchenu oo… oo… oo.. madhura mannaathoo poossinchenu banda cheelchenu neeru nichchenu