మరణము గెలిచెను మన ప్రభువు
marannamu gelichenu mana prabhuvu
మరణము గెలిచెను మన ప్రభువు మనుజాళి రక్షణ కోసము (2) ఎంత ప్రేమ, ఎంత త్యాగం జయించె సమాధిని (2) ||మరణము||
marannamu gelichenu mana prabhuvu manujaalli rakssanna koosamu (2) entha preema, entha thyaagam jayinche samaadhini (2) ||marannamu||
పాపపు ఆత్మల రక్షణకై గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు ఎంత జాలి, ఎంత కరుణ యికను మన పైన నేడే పునరుద్దాన దినం సర్వ మానవాళికి పర్వ దినం పాపపు చెర నుండి విడుదల ఎంత ధన్యం, ఎంత భాగ్యం నేడే రక్షణ దినం
paapapu aathmala rakssannakai gorre pilla rudhiram nithya jeevamai ninnu nannu pilichee shreeyeesudu entha jaali, entha karunna yikanu mana paina needee punaruddaana dinam sarva maanavaalliki parva dinam paapapu chera nundi vidudala entha dhanyam, entha bhaagyam needee rakssanna dinam