మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్
menee menee tekeel uphaarseen menee menee tekeel uphaarseen
మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో
menee menee tekeel uphaarseen menee menee tekeel uphaarseen vraasenu shaasanam deevuni cheethithoo deevuni thraasuloo neevu theelipooduvoo
న్యాయమైన త్రాసులో నిను తూచును ఆజ్ఞలనే రాళ్ళు వేసి తేల్చును రాజగు బెల్షేజరు తెలిపోయును మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో ||మెనే||
nyaayamaina thraasuloo ninu thuuchunu aajnyalanee raallllu veesi theelchunu raajagu belsseejaru thelipooyunu mari nee gathi eemavuthundoo thelusukoo ||menee||
సౌలు రాజు తేలిపోయెను అహాబు రాజు తేలి కూలెను నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో ||మెనే||
saulu raaju theelipooyenu ahaabu raaju theeli kuulenu nee kriyalanu batti theerpu theerchunu mari nee gathi eemauthundoo thelusukoo ||menee||
ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతివైనా క్రీస్తు న్యాయపీఠము ఎదుట మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో ||మెనే||
ghanudavaina alpudavainaa ee lookameelee adhipathivainaa kreesthu nyaayapeetthamu eduta mari nee gathi eemauthundoo thelusukoo ||menee||