నా చిన్ని హృదయంలో యేసు
naa chinni hrudayanloo yeesu
నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4) తన ప్రేమనే మాకు చూపి తన వారసులుగా మము చేసెను నాలో సంతోషం నాలో ఉత్సాహం యేసయ్య నింపాడు లాలించును నను పాలించును ఏ కీడు రాకుండా నను కాపాడును (2) తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును ||నాలో||
naa chinni hrudayanloo yeesu unnaadu (4) thana preemanee maaku chuupi thana vaarasulugaa mamu cheesenu naaloo santhoossam naaloo uthsaaham yeesayya ninpaadu laalinchunu nanu paalinchunu ee keedu raakundaa nanu kaapaadunu (2) thana aracheethiloo nannu chekkukonenu mudimi vachchumvaraku nannu eththukonunu ||naaloo||
హత్తుకొనును నను ఓదార్చును ఎల్లప్పుడూ నాకు తోడుండును అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము
haththukonunu nanu oodaarchunu ellappuduu naaku thoodundunu anni kasstaalu nasstaalu edurochchinaa mana prabhu yeesupai neevu aanukonumu