నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములో
naa deevudu prathi avasaramunu theerchunu mahimaishvaramuloo
నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములో తల్లి వలె ప్రేమించును తండ్రి వలె పోషించును కాపరి వలె నడిపించును వైద్యునిలా స్వస్థపరచును
naa deevudu prathi avasaramunu theerchunu mahimaishvaramuloo thalli vale preeminchunu thandri vale poossinchunu kaapari vale nadipinchunu vaidyunilaa svasthaparachunu
కలవరిపడి నే కొండలవైపు కన్నులెత్తుదునా నా సహాయము నీవేగ నా యేసు నా రాజా ||తల్లి||
kalavaripadi nee kondalavaipu kannuleththudunaa naa sahaayamu neeveega naa yeesu naa raajaa ||thalli||
జీవించుచున్నది నేను కాదు జీవించు క్రీస్తేసే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే ||తల్లి||
jeevinchuchunnadi neenu kaadu jeevinchu kreestheesee naa mattukaithee brathukuta kreesthee chaavaithee naaku laabhamee ||thalli||