నా మార్గమందు నా కంటె
naa maargamandu naa kante
నా మార్గమందు నా కంటె ముందు నడిచావయ్యా నా యేసయ్యా పరలోకమందు నేనుండాలని ఒక స్థలమును సిద్ధపరిచావయ్యా (2) నిందలు అవమానములెన్నో సహియించి – సహియించి సిలువలో నా శాపములన్ని భరియించి – భరియించి అడ్డుగా ఉన్న పాపములన్ని క్షమియించి – క్షమియించి మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి… (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు నన్ను… నీ సాక్షిగా నిలిపినావు నీ ప్రేమను – ప్రకటించుటకు నీ చిత్తము – నెరవేర్చుటకు నీ సేవలో – కొనసాగుటకు నీ మహిమలో – నేనుండుటకు నా యేసయ్యా – నీ సాక్షిగా నిలిపినావు –
naa maargamandu naa kante mundu nadichaavayyaa naa yeesayyaa paralookamandu neenundaalani oka sthalamunu siddhaparichaavayyaa (2) nindalu avamaanamulennoo sahiyinchi – sahiyinchi siluvaloo naa shaapamulanni bhariyinchi – bhariyinchi addugaa unna paapamulanni kssamiyinchi – kssamiyinchi mettagaa unna sthalamulanu saraallamu cheesi… (naa yeesayyaa) krupa cheetha rakssinchinaavu nannu… nee saakssigaa nilipinaavu nee preemanu – prakatinchutaku nee chiththamu – neraveerchutaku nee seevaloo – konasaagutaku nee mahimaloo – neenundutaku naa yeesayyaa – nee saakssigaa nilipinaavu –