నా యేసు రాజు నాకై
naa yeesu raaju naakai
నా యేసు రాజు నాకై పుట్టిన రోజు (2) క్రిస్మస్ పండుగా హృదయం నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||నా యేసు||
naa yeesu raaju naakai puttina rooju (2) krismas pandugaa hrudayam nindugaa hyaapee hyaapee krismas merri merri krismas (2) ||naa yeesu||
పరలోకమునే విడిచెను పాపిని నను కరుణించెను పశు పాకలో పుట్టెను పశువుల తొట్టిలో వింతగా (2) ||హ్యాపీ||
paralookamunee vidichenu paapini nanu karunninchenu pashu paakaloo puttenu pashuvula thottiloo vinthagaa (2) ||hyaapee||
నమ్మిన వారికి నెమ్మది ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా సంబరకరమైన క్రిస్మస్ ఆనందకరమైన క్రిస్మస్ ఆహ్లాదకరమైన క్రిస్మస్ సంతోషకరమైన క్రిస్మస్ (2) ||నా యేసు||
nammina vaariki nemmadi immuganichchi broovamgaa prathi vaarini pilichenu rakssanna bhaagyamunivvagaa sanbarakaramaina krismas aanandakaramaina krismas aahlaadakaramaina krismas santhoossakaramaina krismas (2) ||naa yeesu||