నమ్ముకో యేసయ్యను నమ్మకు మనుష్యులను
nammukoo yeesayyanu nammaku manussyulanu
🎵 TG-2129🌐 Telugu
పల్లవి
నమ్ముకో యేసయ్యను నమ్మకు మనుష్యులను (2) యోసేపు నమ్మాడు అన్నలను నమ్మిన (3) అన్నలే యోసేపును మోసము చేసిరిరో ||నమ్ముకో||
nammukoo yeesayyanu nammaku manussyulanu (2) yooseepu nammaadu annalanu nammina (3) annalee yooseepunu moosamu cheesiriroo ||nammukoo||
1వ చరణం
సంసోను నమ్మాడు దెలీలాను దెలీలా సంసోనును మోసము చేసెనురో యేసయ్యా నమ్మాడు మనుష్యులను యూదా యేసయ్యను మోసము చేసెనురో రాజులను నమ్ముట వ్యర్ధమురా యెహోవాను ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు
sansoonu nammaadu deleelaanu deleelaa sansoonunu moosamu cheesenuroo yeesayyaa nammaadu manussyulanu yuudaa yeesayyanu moosamu cheesenuroo raajulanu nammuta vyardhamuraa yehoovaanu aashrayinchuta enthoo enthoo meeluraa neeku