నన్ను పిలచిన దేవా
nannu pilachina deevaa
నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా (2) నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా … ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
nannu pilachina deevaa – nannu muttina prabhuvaa neevu leenidee neenu leenayyaa (2) nee jeevinchunadi nee krupa – eduginchunadi nee krupa hechchinchunadi nee krupa maathramee nee krupayee kaavalenu – nee krupayee chaalunu nee krupa leekunteenee neeneemi leenayyaa yeesayyaa … ontarigaa eedichinappudu oodaarchuvaaru leeru thotrilli nadichinappudu aadukonnavaaru leeru biggaragaa eedichinappudu kanneeru thudiche krupa nee krupa leekunteenee neenu leenu nee krupa leekunteenee neeneemi leenu ||nee krupayee||
నేనని చెప్పుటకు నాకేమి లేదు సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప
neenani chepputaku naakeemi leedu saamarthyam anutaku naakani eemi leedu arhatha leeni nannu hechchinchinadi nee krupa