నన్ను పిలిచిన దేవా
nannu pilichina deevaa
నన్ను పిలిచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా (2) నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప హెచ్చుంచునది నీ కృప మాత్రమే నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా… ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
nannu pilichina deevaa – nannu muttina prabhuvaa neevu leenidee neenu leenayyaa (2) nee jeevinchunadi nee krupa – eduginchunadi nee krupa hechchunchunadi nee krupa maathramee nee krupayee kaavalenu – nee krupayee chaalunu nee krupa leekunteenee neeneemee leenayyaa yeesayyaa… ontarigaa eedichinappudu oodaarchuvaaru leeru thotrilli nadichinappudu aadukonnavaaru leeru biggarigaa eedichinappudu kanneeru thudichee krupa nee krupa leekunteenee neenu leenu nee krupa leekunteenee neeneemi leenu ||nee krupayee||
నేనని చెప్పుటకు నాకేమి లేదు సామర్ధ్యము అనుటకు నాకని ఏమి లేదు అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప
neenani chepputaku naakeemi leedu saamardhyamu anutaku naakani eemi leedu arhatha leeni nannu hechchinchinadi nee krupa